Sake Bharathi Phd : కూలి పనులకు వెళ్తూనే పీహెచ్డీ పూర్తి చేసిన సాకే భారతి రియల్ లైఫ్ జర్నీ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమె ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో… స్థానిక ఎమ్మెల్యే తీరుకు సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు. ఇవీ కాస్త… వైరల్ గా మారాయి.