Sangareddy District : ప్రైవేటు పాఠశాల హాస్టల్ లో విషాదం

జహీరాబాద్ లోని ఓ స్కూల్ హాస్టల్ లో విషాదం చోటు చేసుకుంది. పడుకునే మంచం తలపై పడటంతో సాత్విక్ (12) అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు స్కూల్ ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి.

Source link