SC Corporation loans: ఎస్సీ కార్పొరేషన్ రుణాల మంజూరుకు మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఏప్రిల్ 11నుంచి మే 20 వరకు రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. ఏ యూనిట్‌కు ఎంత రుణం మంజూరు, ఎంత మంది లబ్ధిదారులు అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం…