ఎస్సీ వర్గీకరణపై మాట నిలబెట్టుకుంటున్నామని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. అసెంబ్లీలో మాట్లాడిన ఆయన… ఎన్నికల ప్రచారంలో వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పామని… అదే నిజం చేసి చూపించామన్నారు. 2026లో వచ్చే సెన్సెస్ ప్రకారం జిల్లా వారీగా వర్గీకరణ చేస్తామని ప్రకటించారు.