SCR Special Trains : ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు గుడ్ న్యూస్ – 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు

South Central Railway Special Trains : ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో అప్డేట్ ఇచ్చింది. రద్దీని తగ్గించేందుకు 20 ప్రత్యేక రైళ్లను పొడిగించింది. ఈ మేరకు వివరాలను పేర్కొంది. ఇందులో చాలా రైళ్లు, ఏపీ, తెలంగాణ మీదుగా రాకపోకలు సాగించేవి ఉన్నాయి. వచ్చే ఏడాది మార్చి వరకు ఈ ట్రైన్స్ నడవనున్నాయి.

Source link