Posted in Sports Shah Rukh Khan With WC 2023: వరల్డ్‌కప్ ట్రోఫీతో షారుక్ ఖాన్.. ఐసీసీ కొత్త ప్రోమో అదుర్స్ Sanjuthra July 20, 2023 Shah Rukh Khan With WC 2023: వరల్డ్‌కప్ ట్రోఫీతో షారుక్ ఖాన్ ఉన్న వీడియోను ఐసీసీ గురువారం (జులై 20) రిలీజ్ చేసింది. ఇట్ టేక్స్ వన్ డే టైటిల్ తో రిలీజ్ చేసిన ఈ సరికొత్త ప్రోమో క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. Source link