SI Suicide : తణుకులో తుపాకీతో కాల్చుకుని ఎస్సై సూసైడ్

SI Suicide in Tanuku Rural Police Station : పశ్చిమ గోదావరి జిల్లాలో  సర్వీస్‌ తుపాకీతో కాల్చుకున్ని ఎస్‌ఐ ఏజీఎస్ మూర్తి సూసైడ్ చేసుకున్నాడు. ఇటీవల ఎస్‌ఐ సస్పెండ్‌ అయిన కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. 

Source link