Posted in Andhra & Telangana Singareni Jobs 2024 : సింగరేణిలో 272 ఉద్యోగాలు – ప్రారంభమైన దరఖాస్తులు, లింక్ ఇదే Sanjuthra March 1, 2024 Singareni Recruitment 2024 Updates: ఇటీవలే 272 ఉద్యోగాల భర్తీకి సింగరేణి సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. Source link