SIT on ORR : తెలంగాణ రాజకీయాలు గతంలో ఎన్నడూ లేని విధంగా గరం గరంగా మారాయి. కేటీఆర్‌పై ఏసీబీ కేసు.. ఆ వెంటనే ఓఆర్ఆర్ కాంట్రాక్టులో అవకతవకలపై సిట్ ఏర్పాటు నిర్ణయంతో టీజీ పాలిటిక్స్ హీటెక్కాయి. కేటీఆర్ కేసు విషయం పక్కనబెడితే.. అసలు ఓఆర్ఆర్ కాంట్రాక్టులో ఏం జరిగిందో ఓసారి చూద్దాం.