South Central Railway : వరంగల్ వాసులకు గుడ్‌న్యూస్.. రెండేళ్ల తర్వాత మళ్లీ వస్తున్న పేదల రైలు

South Central Railway : పుష్‌పుల్ ట్రైన్.. ఈ రైలుతో వరంగల్ జిల్లా ప్రజలకు ఎంతో అనుబంధం ఉంది. వరంగల్- సికింద్రాబాద్ మధ్య సేవలు అందించే ఈ రైలు రెండేళ్లుగా వరంగల్‌కు రావడం లేదు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. వారికి తాజాగా సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది.

Source link