South Western Monsoon Hits Kerala: నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. కేరళ సహా ఈశాన్య రాష్ట్రాలను తాకినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో భారీ వర్షాలు కురవనున్నాయి. మరో వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాలను నైరుతి రుతు పవనాలు ప్రవేశించనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
మరిన్ని చూడండి