Special Trains : విజ‌య‌వాడ మీదుగా ప్రత్యేక రైళ్లు – జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు దారి మళ్లింపు

ప్రయాణికులకు వాల్తేర్ రైల్వే డివిజన్ అధికారులు అప్డేట్ ఇచ్చారు. రద్దీని తగ్గించేందుకు విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించారు. మార్చి 16, 17 తేదీల్లో విశాఖ – చర్లపల్లి మధ్య స్పెషల్ ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి. ఇవేకాకుండా మరికొన్ని రూట్లలో కూడా ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.

Source link