Sunil Chhetri Birthday: ఇండియన్ ఫుట్‌బాల్ గేమ్‌లో నంబర్‌వన్ ప్లేయర్ ఎవరంటే అందరికి తొలుత గుర్తొచ్చే పేరు సునీల్ ఛెత్రి. తన అద్భుత ఆటతీరుతో ఇండియన్ టీమ్‌కు ఎన్నో గొప్ప విజయాల్ని తెచ్చిపెట్టాడు సునీల్ ఛెత్రి. అతడు పేరిట ఉన్న అరుదైన రికార్డులు ఏవంటే…