T Congress : పొంగులేటికి హైకమాండ్ ప్రాధాన్యత, ఆ నేతకు అలర్ట్ టైం!

T Congress : కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణలో పార్టీ వ్యవహారాలపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. అధికారమే లక్ష్యంగా కీలక నేతలను రంగంలోకి దింపుతోంది. ఇటీవల పార్టీలో చేరిన పొంగులేటికి కీలక పదవి అప్పగించింది.

Source link