TDP ChandraBabu: చంద్రబాబు “కిం కర్తవ్యం”

TDP ChandraBabu: దేశ రాజకీయాల్లో ఒంటి చేత్తో చక్రం తిప్పానని, సంకీర్ణాల శకానికి నాంది పలికానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు కీలక సమయంలో ఎవరికి కాకుండా పోయారు. అటు యూపీఏ, ఇటు ఎన్డీఏ కూటములకు దూరమై పోయినట్టు కనిపిస్తోంది. 

Source link