Posted in Sports Team India: ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. బుమ్రా ఔట్.. యంగ్ బౌలర్‌కు ప్లేస్.. మరో ఛేంజ్ Sanjuthra February 19, 2025 Jasprit Bumrah – Champions Trophy 2025: భారత స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా.. ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది. రిప్లేస్‍మెంట్‍ను ప్రకటించింది. జట్టులో మరో మార్పు కూడా జరిగింది. Source link