బీఆర్ఎస్ సభ్యుల నినాదాలు:
గవర్నర్ ప్రసంగం మొదలైన సమయం నుంచి చివరి వరకు బీఆర్ఎస్ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రైతులు, గురుకుల విద్యార్థుల సమస్యలు, దావోస్ పెట్టబడులు, హైడ్రా వంటి అంశాలను ప్రస్తావిస్తూ…. స్లోగన్స్ ఇచ్చారు. మరోవైపు ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ సభకు హాజరయ్యారు.