Telangana Assembly Live Updates : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

మార్చి 16వ తేదిన ఆదివారం అసెంబ్లీకి సెలవు ఉంటుంది. 17న ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధతపై చర్చ, 18న బీసీ కుల గణన, రిజర్వేషన్లపై చర్చ ఉంటుంది.

Source link