Telangana Caste Census : నవంబర్ 6 నుంచి తెలంగాణలో సమగ్ర కుల గణన సర్వే

కుల గణన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సర్వేలో పాల్గొనే ఉపాధ్యాయులు, ప్రభుత్వ సిబ్బందిపై శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కుల గణనలో 36,549 మంది SGTలు, 3,414 మంది ప్రైమరీ స్కూల్‌ హెడ్‌ మాస్టర్లు పాల్గొంటారని తెలిపింది. అంతేకాకుండా… 6256 మంది ఎంఆర్‌సీలు, 2 వేల మంది మినిస్టీరియల్‌ సిబ్బంది కూడా భాగం కానున్నారు.

Source link