సంథ్య థియేటర్ ఘటనపై రాష్ట్ర డీజీపీ జితేందర్ స్పందించారు. పౌరుల భద్రత, రక్షణ అన్నింటికంటే ముఖ్యమని స్పష్టం చేశారు. అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు కానీ పరిస్థితులను అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించారు. ప్రజల భద్రత కంటే సినిమా ప్రమోషన్ ముఖ్యమైన అంశం కాదన్నారు.