Telangana MLC Elections : కాంగ్రెస్‌కు ఎమ్మెల్సీ ఎన్నికలు అగ్నిపరీక్ష.. పీపుల్స్ పల్స్ విశ్లేషణ

Telangana MLC Elections : తెలంగాణలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల అనంతరం.. స్థానిక ఎన్నికలకు ముందు జరుగుతున్న పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు ప్రత్యక్షంగా ఓటింగ్ వేస్తుండడంతో.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది.

Source link