Telangana News Live December 22, 2024: Formula E Race Case : ఫార్ములా ఈ-రేస్ కేసులో దర్యాప్తు ముమ్మరం

Formula E Race Case : ఫార్ములా ఈ-రేస్ కేసులో దర్యాప్తు ముమ్మరం – కూపీ లాగుతున్న ఈడీ..!

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sun, 22 Dec 202401:39 AM IST

తెలంగాణ News Live: Formula E Race Case : ఫార్ములా ఈ-రేస్ కేసులో దర్యాప్తు ముమ్మరం – కూపీ లాగుతున్న ఈడీ..!

  • ఫార్ములా ఈరేస్ కేసులో దర్యాప్తు సంస్థలు స్పీడ్ పెంచే పనిలో పడ్డాయి. ఓవైపు ఏసీబీ… కీలక దస్త్రాలను సేకరిస్తుండగా… మరోవైపు ఈడీ కూడా అదే దిశగా అడుగులు వేస్తోంది. సోమవారం నుంచి ఈడీ నేరుగా రంగంలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కేసులో ఉన్న వారికి నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉంది.

పూర్తి స్టోరీ చదవండి

Source link