TG Tourism Policy 2025 : ‘ఫిబ్రవరి 10లోపు పర్యాటక విధానం సిద్ధం కావాలి’ – సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Thu, 30 Jan 202511:48 PM IST
తెలంగాణ News Live: TG Tourism Policy 2025 : ‘ఫిబ్రవరి 10లోపు పర్యాటక విధానం సిద్ధం కావాలి’ – సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Telangana Tourism Policy : దేశవ్యాప్తంగా భక్తులు, పర్యాటకులను ఆకర్షించేలా టూరిజం ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. టూరిజం పాలసీపై సమీక్షించిన ఆయన.. పలు కీలక సూచనలు చేశారు. ఫిబ్రవరి 10 వ తేదీలోగా అత్యుత్తమ పర్యాటక విధానం సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.
పూర్తి స్టోరీ చదవండి