Telangana News Live September 21, 2024: TG CPGET 2024 : ‘సీపీగెట్’ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

TG CPGET 2024 : ‘సీపీగెట్’ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల – ఇవాళ్టి నుంచే రిజిస్ట్రేషన్లు, ముఖ్య తేదీలివే

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sat, 21 Sep 202411:51 PM IST

Telangana News Live: TG CPGET 2024 : ‘సీపీగెట్’ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల – ఇవాళ్టి నుంచే రిజిస్ట్రేషన్లు, ముఖ్య తేదీలివే
  • TG CPGET 2024 Counseling : టీజీ సీపీగెట్ -2024 రెండో విడత కౌన్సెలింగ్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఎంట్రెన్స్ టెస్ట్ లో అర్హత సాధించిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 27వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఈ విడతకు సంబంధించిన సీట్లను అక్టోబరు 9వ తేదీన కేటాయించనున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Source link