Telangana Politics : తెలంగాణలో మరో కొత్త పార్టీ – 'గద్దర్ ప్రజా పార్టీ' పేరిట ప్రకటన

Gaddar Praja Party in Telangana: తెలంగాణ రాజకీయాలు హీట్ ను పుట్టిస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతీయ పార్టీలు పోటీ రెడీ అవుతున్న వేళ… మరో కొత్త పార్టీని  ప్రకటించారు ప్రజాయుద్ధనౌక గద్దర్. ‘గద్దర్ ప్రజా పార్టీ’ పేరుతో ఏర్పాటు చేస్తున్నట్లు ఢిల్లీలో తెలిపారు.

Source link