Telangana Tourism : తెలంగాణకు అరుదైన గౌరవం దక్కింది. మిస్ వరల్డ్ పోటీలకు మన హైదరాబాద్ వేదిక కానుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వేడుకలు నిర్వహించనున్నారు. దాదాపు 140 దేశాలకు చెందిన యువతులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. దీనికి సంబంధించిన 10 ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.