Tesla in Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చే ప్రయత్నం.. ఇదే జరిగితే ఏపీనే తోపు!

Tesla in Andhra Pradesh : విభజన తర్వాత ఏపీ ఆర్థిక పరిస్థితి చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. రాజధాని, ఇతర కారణాల వల్ల ఇక్కడ పెట్టుబడులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఎన్నో ప్రయత్నాల తర్వాత కొన్ని కంపెనీలు వచ్చాయి. తాజాగా చంద్రబాబు మరో కీలక ప్రయత్నం చేస్తున్నారు. ఇది సక్సెస్ అయితే భవిష్యత్తు మారిపోనుంది.

Source link