TG EAPCET 2025 Updates : టీజీ ఈఏపీసెట్ – 2025కు అప్లయ్ చేశారా..? మరికొన్ని గంటలే గడువు, ఫైన్ తో ఎప్పటివరకంటే…

TG EAPCET 2025 Application Updates : టీజీ ఈఏపీసెట్ – 2025 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఎలాంటి ఫైన్ లేకుండా దరఖాస్తు చేసుకునే గడువు దగ్గరపడింది. రేపటి(ఏప్రిల్ 4)తో ఈ అవకాశం పూర్తవుతుంది. అర్హులైన అభ్యర్థులు వెంటనే అప్లికేషన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Source link