TG EdCET 2025 Updates : తెలంగాణ ఎడ్‌సెట్‌ దరఖాస్తులు ప్రారంభం

టీజీ ఎడ్ సెట్ ద్వారా 2025 – 2026 విద్యా సంవత్సరానికి గాను బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. మే 13వ తేదీతో ఆన్ లైన్ దరఖాస్తుల స్వీకరణ ముగుస్తుంది. రూ. 500 ఫైన్ తో మే 24 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్థులు రూ. 750, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 550 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

Source link