TG Education Commission : 'నియోజకవర్గాల వారీగా విధానాలు రూపొందించండి' – సీఎం రేవంత్ కీలక సూచనలు

విద్యా విషయాల్లో అన్ని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం విద్యా కమిషన్ తో సమీక్ష నిర్వహించిన సీఎం… పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా.. విద్యా కమిషన్ రూపొందించిన నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేసింది.

Source link