మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహించారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. 80 మార్కులకు సంబంధిత సబ్జెక్టు నుంచి ప్రశ్నలు అడగగా.. మిగతా 20 మార్కులు ఇంగ్లీష్, జనరల్ అవర్ నెస్, తెలంగాణ సంస్కృతితో పాటు పలు అంశాల నుంచి అడిగారు. ఎంపికైన అభ్యర్థులకు జీతం – రూ.65,600 – రూ.1,31,220 (RPS-2022) ఉంటుంది.