Posted in Andhra & Telangana TG Govt Employees : ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కారు గుడ్‌న్యూస్.. ఆ ఫైలుపై సీఎం సంతకం! Sanjuthra November 30, 2024 TG Govt Employees : 317 జీవో కారణంగా చాలామంది ఉద్యోగులు నష్టపోయారు. వారు కోరుకున్నట్టు బదిలీలు జరగలేదు. దీనిపై ప్రభుత్వం సబ్ కమిటీని నియమించింది. ఆ కమిటీ అన్ని వివరాలు సేకరించి నివేదిక రూపొందించింది. ఆ ఫైలుపై సీఎం రేవంత్ సంతకం చేసినట్టు సమచారం. Source link