Posted in Andhra & Telangana TG Group 1 Hall Tickets 2024 : అభ్యర్థులకు అలర్ట్.. ఇవాళ తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు విడుదల Sanjuthra June 1, 2024 TGPSC Group 1 Prelims Updates: ఇవాళ తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. టీఎస్పీఎస్సీ వెబ్ సైట్ నుంచి అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. Source link