Posted in Andhra & Telangana TG Half Day Schools 2025 : విద్యార్థులకు గుడ్ న్యూస్ – ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు, టైమింగ్స్ ఇవే Sanjuthra March 13, 2025 తెలంగాణలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కాను్ననాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు స్కూళ్లు తెరిచి ఉంటాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు రానున్నాయి. Source link