TG IPS Transfers : తెలంగాణలో పలువురు ఐపీఎస్‌ల బదిలీ – ఉత్తర్వులు జారీ

 IPS Transfers in Telangana : తెలంగాణలో పలువురు ఐపీఎస్‌ల బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌ క్రైమ్స్‌ అదనపు కమిషనర్‌గా విశ్వప్రసాద్, హైదరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్‌ కమిషనర్‌గా జోయల్ డేవిస్‌ నియమితులయ్యారు. 

Source link