TG LAWCET 2025 Updates : తెలంగాణ లాసెట్ – 2025 దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఎలాంటి ఫైన్ లేకుండా ఏప్రిల్ 15, 2025వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. రూ. 4 వేల ఆలస్య రుసుంతో మే 25వ తేదీ వరకు గడువు ఉంది. అయితే ఈ ఎంట్రెన్స్ పరీక్షా విధానం, సిలబస్ వివరాలను ఇక్కడ చూడండి….