TG MLC Election 2025 : ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి

కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి నాలుగు జిల్లాల పరిధిలో 42 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఆరు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. 15 జిల్లాలకు విస్తరించి ఉన్న పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో అందులో మొత్తం 3 లక్షల 41 వేల మంది ఓటర్లు ఉన్నారు. వారంతా ఓటు హక్కును వినియోగించుకునేలా 499 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.

Source link