TG Politics Year Review 2024 : తెలంగాణ పొలిటికల్ రివ్యూ

తెలంగాణ రాజకీయాల్లో హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఈ ఏడాది కాలంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. గతేడాది డిసెంబర్ లో కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో… ఇక్వేషన్స్ పూర్తిగా మారిపోయాయి. అప్పటివరకు తిరుగులేని శక్తిగా ఉన్న బీఆర్ఎస్… అధికారం కోల్పోయిన తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయింది. మరోవైపు బీజేపీ.. 8 సీట్లు సాధించి సత్తా చాటించింది. ఈ ఇయర్ లో జరిగిన సంఘటనలపై ఓ లుక్కేద్దాం….!

Source link