TG Recruitment Exams : దండిగా దరఖాస్తులు – హాజరు మాత్రం అంతంతే..! ఎందుకిలా..?

తెలంగాణ గ్రూప్స్ పరీక్షలకు భారీగా దరఖాస్తులు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే పరీక్షల సమయానికి మాత్రం హాజరవుతున్న అభ్యర్థుల సంఖ్య సగానికి పైగా తగ్గిపోతుంది. ఇటీవలే జరిగిన గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలే ఇందుకు ఉదాహరణగా నిలిచాయి.

Source link