TG RYV Notification: తెలంగాణలో రాజీవ్‌ యువ వికాసం నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేసుకోండి ఇలా..ఏప్రిల్ 5 గడువు

TG RYV Notification: తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం “రాజీవ్ యువ వికాసం” పథకానికి దరఖాస్తు చేసుకోడానికి నోటిఫికేషన్‌ విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మంది యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ స్కీమ్ ను ప్రవేశపెట్టారు.

Source link