TG School Holiday Updates : విద్యార్థులకు బ్యాడ్‌న్యూస్‌ – ఈ నెలలో రెండో శనివారం హాలీ డే రద్దు, ఎందుకంటే..!

తెలంగాణలోని మూడు జిల్లాల్లోని విద్యా సంస్థలకు కీలక అప్డేట్ వచ్చింది. ఈ నవంబర్ 9వ తేదీన(రెండో శనివారం) ఇచ్చే హాలీ డే డేను రద్దైంది. సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల పరిధిలో యథావిధిగా  విద్యా సంస్థలు పని చేయనున్నాయి. మిగతా జిల్లాల్లో మాత్రం సెలవు ఉండనుంది.   

Source link