Telangana SSC Exams 2025 : పదో తరగతి మార్కుల విధానంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి ఇంటర్నల్ మార్కుల విధానాన్ని పూర్తిగా రద్దు చేసింది. ఇకపై 100 మార్కులకు ఫైనల్ పరీక్షలు జరగనున్నాయి.
Asian Correspondents Team Post
Telangana SSC Exams 2025 : పదో తరగతి మార్కుల విధానంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి ఇంటర్నల్ మార్కుల విధానాన్ని పూర్తిగా రద్దు చేసింది. ఇకపై 100 మార్కులకు ఫైనల్ పరీక్షలు జరగనున్నాయి.
Copyright © 2025 ACTP news Telugu