Posted in Andhra & Telangana TG TET 2024 Notification: నేడు తెలంగాణ టెట్ 2024 నోటిఫికేషన్ విడుదల, ఏటా రెండు సార్లు నిర్వహణ Sanjuthra November 4, 2024 TG TET 2024 Notification: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది. ఏటా రెండు సార్లు టెట్ నిర్వహిస్తామని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఈ ఏడాది రెండో టెట్ నోటిఫికేషన్ విడుదలకు ఏర్పాట్లు చేసింది. Source link