TG TET Applications 2024 : అందుబాటులోకి రాని 'తెలంగాణ టెట్' వెబ్‌సైట్‌..! ప్రారంభం కాని అప్లికేషన్లు

TG TET 2024 Registration Updates: తెలంగాణ టెట్‌ వెబ్ సైట్ ఇంకా అందుబాటులోకి రాలేదు. సాంకేతిక సమస్యలు పరిష్కారం కాకపోవటంతో దరఖాస్తులు ప్రారంభం కాలేదు. నవంబర్ 7 నుంచి దరఖాస్తులు ప్రారంభమవుతాయని చెప్పినప్పటికీ స్పష్టత రాలేదు. మరోవైపు  విద్యాశాఖ నుంచి కూడా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు.

Source link