Posted in Andhra & Telangana TG Tourism Papikondalu Package : వీకెండ్ లో 'పాపికొండలు' ట్రిప్ – ఈ వారంలోనే జర్నీ, ఈ ప్యాకేజీపై ఓ లుక్కేయండి..! Sanjuthra February 1, 2025 TG Tourism Papikondalu Package 2025: ఈ ఫిబ్రవరి నెలలో పాపికొండలకు వెళ్లే ప్లాన్ ఉందా..? అయితే మీకోసం తెలంగాణ టూరిజం స్పెషల్ టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది. హైదరాబాద్ నుంచి తీసుకెళ్తోంది. మొత్తం 3 రోజులు ఉంటుంది. ఈ ప్యాకేజీ వివరాలపై ఓ లుక్కేయండి…. Source link