Posted in Andhra & Telangana TG TTC Coaching 2025: టీటీసీ వేసవి ట్రైనింగ్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానం – ఈ లింక్ తో అప్లయ్ చేసుకోండి Sanjuthra April 5, 2025 టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ (టీటీసీ) వేసవి శిక్షణ కోర్సుపై ప్రకటన విడదలైంది. రాష్ట్రంలో మే 1వ తేదీ నుంచి జూన్ 11 వరకు ఈ శిక్షణ ఉండనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రకటన విడుదల చేసింది. మొత్తం 5 జిల్లాల్లో ఈ శిక్షణ ఉంటుంది. Source link