TG YIPS Admission 2025 : సీఎం రేవంత్.. విద్యా ప్రమాణాల పెంపుపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను ఏర్పాటు చేశారు. తాజాగా దీంట్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. పోలీస్ శాఖలో పనిచేసే వారి పిల్లలు సహా ఇతరులకు దీంట్లో అవకాశం ఇవ్వనున్నారు.