TGCAB Recruitment : ఉద్యోగాల భర్తీకి తెలంగాణ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ ప్రకటన

పూర్తి చేసిన దరఖాస్తు ఫామ్ ను హైదరాబాద్ లోని తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్, ట్రూప్ బజార్ బ్రాంచ్ ఆఫీస్,హైదరాబాద్ – 500001 లో సమర్పించాలి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మెదక్, మహబూబ్​నగర్, నల్గొండ, నిజామాబాదు, వరంగల్ జిల్లాల్లో పని చేయాల్సి ఉంటుంది.

Source link