The GOAT Movie OTT Streaming Date Locked ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న GOAT


Tue 01st Oct 2024 12:43 PM

vijay  ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న GOAT


The GOAT Movie OTT Streaming Date Locked ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న GOAT

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ లేటెస్ట్ చిత్రం GOAT. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రం సెప్టెంబర్ 5 న విడుదలై తమిళనాట తప్ప మిగతా అంటే ఎన్ని భాషల్లో విడుదలైందో అన్ని భాషల్లో నిరాశపరిచింది. వెంకట్ ప్రభు ఈ చిత్రం ఇతర భాషల్లో ఆడకపోవడానికి చెన్నై సూపర్ కింగ్ సీన్స్ అని చెప్పి షాకిచ్చాడు. 

అదలా ఉంటే GOAT చిత్రం సెప్టెంబర్ 5 న థియేటర్స్ లో విడుదలైంది. తెలుగు, హిందీలో నిరాశ పరిచిన ఈచిత్రం తమిళనాట మేకర్స్ కి మంచి కలెక్షన్స్ తో రిలీఫ్ నిచ్చింది. ఇక ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ పై అందరిలో ముఖ్యంగా విజయ్ ఫ్యాన్స్ లో ఆత్రుత కనిపిస్తుంది.  

GOAT చిత్ర డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ ధరకు దక్కించుకోగా.. ఇప్పుడు ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ నుంచి అక్టోబర్ 3 నుంచి స్ట్రీమింగ్  ప్రకటించారు. GOAT అఫీషియల్ పోస్టర్ తో అక్టోబర్ 3 నుంచి స్ట్రీమింగ్ లోకి తెస్తున్నట్టుగా నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. 


The GOAT Movie OTT Streaming Date Locked:

Vijay The GOAT Movie OTT Streaming Date Locked





Source link