The teaser of Pushpa 2 will come soon పుష్ప 2 టీజర్ వచ్చేది అప్పుడే


Thu 03rd Aug 2023 08:58 PM

pushpa  పుష్ప 2 టీజర్ వచ్చేది అప్పుడే


The teaser of Pushpa 2 will come soon పుష్ప 2 టీజర్ వచ్చేది అప్పుడే

అల్లు అర్జు-సుకుమార్ లు చడీ చప్పుడు లేకుండా షూటింగ్ చేసుకుంటున్నారు. అల్లు అర్జున్ బర్త్ డే కి పుష్ప ద రూల్ నుండి స్పెషల్ వీడియో వదిలిన మేకర్స్ అప్పటినుండి ఇప్పటివరకు పుష్ప 2 కి సంబందించిన ఏ విషయము బయటికి రానివ్వకుండా సైలెన్స్ ని మెయింటింగ్ చేస్తున్నారు. ఈలోపులో పుష్ప ద రూల్ సెట్స్ నుండి కొన్ని వీడియోస్ లీకై సోషల్ మీడియాలో హల్చల్ చేసాయి. ఇక అల్లు ఫాన్స్ కూడా పుష్ప ద రూల్ నుండి అప్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. 

అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం పుష్ప 2 నుండి దసరా వరకు అప్ డేట్ రాదని.. దసరా సందర్భంగా పుష్ప ద రూల్ నుండి స్టన్నింగ్ టీజర్ వస్తుంది అని తెలుస్తోంది. అంటే పుష్ప 2 టీజర్ తో పాటుగా ప్యాన్ ఇండియా భాషల్లో సినిమా రిలీజ్ డేట్ ని కూడా రివీల్ చేయబోతున్నారట. మరి పుష్ప అప్ డేట్ కోసం అల్లు ఫాన్స్ దసరా వరకు వెయిట్ చెయ్యాల్సిందే. పుష్ప రాజ్-భన్వర్ సింగ్ షెకావత్ ఫహద్ ఫాసిల్ మధ్యలో కళ్ళు చెదిరే యాక్షన్ సీక్వెన్స్ ని సుకుమార్ తెరకెక్కించారట.

కేవలం ఫహద్ ఫాసిల్ మాత్రమే కాకుండా మరొకింతమంది విలన్స్ కి చోటు ఉందట. అందులో ముఖ్యంగా జగపతి బాబు కూడా పుష్ప 2 లో మెయిన్ విలన్ గా కనిపిస్తారని టాక్. 


The teaser of Pushpa 2 will come soon:

Pushpa 2 stunning teaser on the occasion of Dasara





Source link